పబ్జి ద్వారా ప్రేమలో పడిన తరువాత పాకిస్తాన్ నుండి తన పిల్లలతో ఇండియాకు అక్రమంగా చేరిన సీమా హైదర్, ఈరోజులలో వార్తల్లో నిలిచింది. సీమా హైదర్ పాకిస్తాన్ సైన్యములో పనిచేసింది అని క్లెయిమ్ చేస్తూ సీమా హైదర్ మరొక మహిళతో ఉన్న ఒక కొల్లాజ్ ను షేర్ చేసిన యూజర్స్ నుండి విశ్వాస్ న్యూస్ యొక్క టిప్‌లైన్ నంబర్ కు అనేక అభ్యర్ధనలు వచ్చాయి.