ఫ్యాక్ట్ చెక్: కేసీఆర్ రాకింగ్ రాకేష్కు తన బయోపిక్ కోసం రూ. 20 కోట్లు ఇచ్చారా? లేదు, వైరల్ క్లిపింగ్ నకిలిది
రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ అంటూ వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ కటింగ్ ఫేక్.By M Ramesh Naik Published on 26 Nov 2024 12:16 PM GMT
Claim Review:మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జీవిత కథ ఆధారంగా సినిమా తీయడానికి ఫార్మ్హౌస్లో రూ. 20 కోట్లు ఇచ్చారని జబర్దస్త్ రాకేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Claimed By:Newspaper Clipping
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. న్యూస్ పేపర్ కటింగ్ నకిలీ గా నిర్ధారణ అయింది.
Next Story