About: http://data.cimple.eu/claim-review/ec36a3a8808f0d02a619da761b2ba6b7130fac6d8fe82b78453d88d6     Goto   Sponge   Distinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Aug 16 2024 15:15:25 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: ప్రపంచంలోనే అత్యంత బరువైన పిల్లాడు అంటూ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎలాంటి నిజం లేదు ప్రపంచంలోనే అత్యంత బరువైన బిడ్డగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కైవసం చేసుకుందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అందులో డాక్టర్ ఓ బిడ్డను ఆపరేషన్ థియేటర్ లో ఎత్తుకుని ఉండడం మనం గమనించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత బరువైన బిడ్డగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కైవసం చేసుకుందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అందులో డాక్టర్ ఓ బిడ్డను ఆపరేషన్ థియేటర్ లో ఎత్తుకుని ఉండడం మనం గమనించవచ్చు. ఆ బిడ్డ 8.6 కేజీల బరువు ఉందని ఆ పోస్టులో తెలిపారు. ఆ బిడ్డ 8.6 కేజీల బరువు ఉందని ఆ పోస్టులో తెలిపారు. ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇప్పటివరకు జన్మించిన అత్యంత బరువైన శిశువు 9.98 కిలోలు (22 పౌండ్లు). 1879లో జెయింటెస్ అన్నా బేట్స్ అనే కెనడియన్ మహిళకు జన్మించింది. ఆ బాలుడు పుట్టిన 11 గంటల తర్వాత మరణించాడు. ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2009లో ఇండోనేషియాలో 8.7 కిలోల శిశువు జన్మించినట్లు వార్తా కథనాలు కనిపించాయి. అయితే ఆ కథనాలలోని ఫోటో వైరల్ పోస్ట్లోని ఫోటోతో సరిపోలలేదు. https://www.abc.net.au/news/ https://www.smh.com.au/world/ వైరల్ ఫోటోలోని శిశువు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నివేదించినట్లుగా, జెయింటెస్ అన్నా బేట్స్కు జన్మించిన శిశువుకు సంబంధించిన వివరణతో కూడా సరిపోలలేదు. ఈ పరిశోధనల ఆధారంగా, వైరల్ ఫోటో ప్రపంచంలో ఇప్పటివరకు జన్మించిన అత్యంత బరువైన శిశువుకు సంబంధించిన పోస్ట్ అంటూ చేసిన వాదన తప్పు అని చెప్పవచ్చు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. News Summary - Viral post of world’s heaviest baby is false Claim : Photo of a baby holding the Guinness World Record as the world’s heaviest baby. Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Network Claim Source : Social Media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software