ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ మెట్రోలో రెండు విభిన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్లను ప్రదర్శించారా.?
హైదరాబాద్ మెట్రో స్టేషన్ ప్లాట్ఫారంపై రెండు విభిన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్లను ప్రదర్శించారనే ఫోటోలతో ఇమేజ్లు వైరల్ అవుతున్నాయి.By M Ramesh Naik Published on 11 Dec 2024 9:03 AM GMT
Claim Review:హైదరాబాద్ మెట్రో స్టేషన్ ప్లాట్ఫారంపై రెండు విభిన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్లను ప్రదర్శించారనే ఫోటోలతో ఇమేజ్లు వైరల్ అవుతున్నాయి.
Claimed By:X user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:ఎరుపు రంగు చీరలో ఆభరణాలతో ఉన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్ డిజిటల్ ఎడిటింగ్తో సృష్టించబడింది.
Next Story