Fact Check: ఘజియాబాద్ లో ఆహారంలో మూత్రం కలిపిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ముస్లిం కాదు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రీతి ఈ ఘటనపై స్పందించారు రీనా హిందూ సమాజానికి చెందినదని ధృవీకరించారు.By Newsmeter Network Published on 18 Oct 2024 11:04 AM GMT
Claim Review:ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రుబీనా ఖాటూన్ అనే ముస్లిం మహిళ ‘రీనా’గా నటిస్తూ.. యజమానుల ఆహారంలో మూత్రాన్ని కలిపి దొరికిపోయింది.
Claimed By:X users
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రీనా హిందూ సమాజానికి చెందినదని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రీతి ధృవీకరించారు.
Next Story