నిజ నిర్ధారణ : జియో రూ.2,999 ప్లాన్ను కేవలం ₹399కే అందిస్తుందా ? నిజమెంత
ఫేస్బుక్ యూజర్లు, ఏడాదిపాటు ప్రత్యేక Jio మొబైల్ రీఛార్జ్ అంటూ ఒక వెబ్సైట్ లింకును షేర్ చేస్తున్నారు.By M Ramesh Naik Published on 22 Nov 2024 10:14 AM GMT
Claim Review:వెబ్సైట్ ద్వారా ‘జియో ధమాకా ఆఫర్’ కేవలం రూ. 399కి రూ. 2,999 మొబైల్ రీఛార్జ్ ప్లాన్ను అందిస్తుంది, ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్లు మరియు 100 SMS/రోజు ఉంటాయి.
Claimed By:ఫేస్బుక్ యూజర్
Claim Reviewed By:న్యూస్మీటర్
Claim Source:ఫేస్బుక్
Claim Fact Check:False
Fact:ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వెబ్సైట్ నకిలీ, ఫిషింగ్, మాల్వేర్ ఇంకా స్పామ్ కోసం ఫ్లాగ్ చేయబడింది.
Next Story