Fact Check : పసుపు రంగులో ఉన్న ఫ్లైఓవర్ ఫోటో నాగ్పూర్కి సంబంధిచినది, ఆంధ్రప్రదేశ్కి చెందినది కాదు
ఈ దావా తప్పు మరియు నాగపూర్ సంబంధిన ఫ్లైఓవర్ ఫోటో అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 18 Jun 2024 9:12 PM IST
Claim Review:ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్లైఓవర్కి తెలుగుదేశం పార్టీకి జెండా రంగుకు సంబంధించిన పసుపు రంగు వేశారు అంటూ వచ్చిన పోస్ట్
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పు మరియు నాగపూర్ సంబంధిన ఫ్లైఓవర్ ఫోటో అని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story