Fact Check : YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఈ దావా తప్పు మరియు 2019 టీడీపీ పార్టీకి సంబంధిన వీడియో అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 13 Jun 2024 10:58 PM IST
Claim Review:ఏపీలో YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ YSRCPకి సంబంధం లేనిది మరియు 2019 ఎన్నికలకు సంబంధించింది అని న్యూస్మీటర్ కనుగొంది
Next Story