2016 వీడియోని కె. జె. ఏసుదాస్ 83 వ జన్మదినం రోజు హిందూ మతంలోకి మారిన వీడియోగా షేర్ చేస్తున్నారు
సుప్రసిద్ధ గాయకుడు జేసుదాసు క్రైస్తవం స్వీకరించి యేసుదాసుగా మారిన తరువాత హైందవ ధర్మం విలువ తెలుసుకోని తిరిగి హిందుమతంలోకి చేరి జేసుదాసు గా 83 వ పుట్టినరోజు నేడు అయ్యప్ప స్వామి సన్నిధిలో శరణం అయ్యప్ప అని వేడుకున్న అద్భుతమైన ద్రుశ్యంBy Nellutla Kavitha Published on 23 Jan 2023 12:30 PM IST
Claim Review:Video of K. J. Yesudas converting to Hinduism on his 83rd birthday
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story