Fact Check : కొల్హాపూర్లో నరేంద్ర మోడీ రోడ్ షోగా ఒలింపిక్ ఈవెంట్ నుండి ఒక ఫోటో తప్పుగా షేర్ చేయబడింది
ప్రధాని మోదీ రోడ్షో అంటూ వైరల్ అవుతున్న ఫోటో నిజానికి 2008లో చైనాలో ఒలింపిక్కు సంబంధించినది.By Badugu Ravi Chandra Published on 9 May 2024 12:13 AM IST
Claim Review:కొల్లాపూర్ లో మోడీ రోడ్ షోలో జన సముద్రల వచ్చారు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:నిజానికి ఈ ఫోటో 2008 చైనా ఒలిమిక్స్కి చెందినది కానీ కొల్లాపూర్లో ప్రధాని మోదీ రోడ్షోతో సంబంధం లేదు
Next Story