Fact Check: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది
రిజర్వేషన్ల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తారుమారు చేశారు.By Badugu Ravi Chandra Published on 6 May 2024 5:54 PM IST
Claim Review:బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని MP బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు ప్రచారంలో ఉన్న ఒక ఆడియో క్లిప్
Claimed By:Facebook users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:MP బండి సంజయ్ రిజర్వేషన్ల రద్దుపై వ్యాఖ్యానించినట్లు వచ్చిన ఆడియో క్లిప్ ఎడిట్ చేయబడింది.
Next Story