ఫ్యాక్ట్ చెక్: చైనాలో HMPV బారిన పడిన వారిని శిబిరాలకు లాక్కెళ్తున్నారా? లేదు, వీడియో పాతది
చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) బారిన పడిన వారిని క్వారంటైన్ శిబిరాలకు లాక్కెళ్తున్నారని చూపిస్తున్న వీడియో వైరల్ అయింది.By M Ramesh Naik Published on 7 Jan 2025 10:27 PM IST
Claim Review:ఈ వీడియోలో HMPV బారిన పడ్డవారిని హాజ్మట్ సూట్స్లో ఉన్న వ్యక్తులు బలవంతంగా శిబిరాలకు లాక్కెళ్తున్నట్లు కనిపిస్తోంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పు. ఈ వీడియో 2022 నాటిది. చైనా తన వివాదాస్పద ‘జీరో-కోవిడ్ పాలసీ’ను అమలు చేస్తుండగా తీసిన దృశ్యాలివి. ఈ పాలసీని 2022 చివరిలో రద్దు చేశారు.
Next Story