FactCheck : తెలంగాణలో 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను పొందేందుకు రిజిస్ట్రేషన్ను కోరుతూ వైరల్ అవుతున్న సందేశం 'నకిలీది'
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Dec 2023 10:07 PM IST
Claim Review:తెలంగాణలో 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను పొందేందుకు రిజిస్ట్రేషన్ను కోరుతూ వైరల్ సందేశం 'నకిలీది'
Claimed By:Whatsapp Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Whatsapp Users
Claim Fact Check:False
Next Story