Fact Check : ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అంటూ వచ్చిన వీడియో వాస్తవానికి 2019 సంవత్సరానికి చెందినది
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 9 Jun 2024 1:03 AM IST
Claim Review:ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీయే కూటమి 20 లక్షల ఈవీఎంలను మార్చింది అందువల్ల విజయం సాధించింది అంటూ ఒక వీడియో
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వీడియో 2019 లో ఎస్. వీరయ్య చేసిన వ్యాఖ్యలు అని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story