FactCheck : సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?
సోషల్ మీడియాకు బానిసలైన యువత బ్యాంకు ఖాతాల్లోకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలు (ప్రతి నెల రూ. 8,500) జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.By న్యూస్మీటర్ తెలుగు Published on 24 April 2024 8:00 AM GMT
Claim Review:సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X and Facebook
Claim Fact Check:Misleading
Next Story