About: http://data.cimple.eu/claim-review/df16ad413fdf269795cbb736b9310fc5dbc170a51a45438d29a80d61     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Feb 13 2025 00:28:33 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: విదేశాలకు ఎగుమతి చేసే ఆశీర్వాద్ ఆటాకు మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసిన ఐటీసీ హలాల్ సర్టిఫైడ్ లోగోతో కూడిన ఆశీర్వాద్ ఆటా చిత్రం X (ట్విట్టర్)లో షేర్ చేస్తున్నారు. అన్ని ITC ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్ ఉందని దీంతో ఆ సంస్థకు చెందిన ప్రోడక్ట్స్ ను బహిష్కరించాలనే వాదనతో పోస్టులను పెడుతున్నారు Claim :హలాల్ సర్టిఫికేట్ పొందిన ఆశీర్వాద్ ఆటా వంటి ఉత్పత్తులను ఐటీసీ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. Fact :వైరల్ అవుతున్న చిత్రం ఆశీర్వాద్ ఆటా ఎగుమతి చేసే ఉత్పత్తికు సంబంధించినది.. హలాల్ ధృవీకరించబడిన ఈ ఉత్పత్తులు భారతదేశంలో విక్రయించడం లేదు హలాల్ సర్టిఫైడ్ లోగోతో కూడిన ఆశీర్వాద్ ఆటా చిత్రం X (ట్విట్టర్)లో షేర్ చేస్తున్నారు. అన్ని ITC ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేట్ ఉందని దీంతో ఆ సంస్థకు చెందిన ప్రోడక్ట్స్ ను బహిష్కరించాలనే వాదనతో పోస్టులను పెడుతున్నారు. హిందీలో వైరల్ అవుతున్న పోస్టులో “Halal certified. #BoycottHalalProducts. ITC के सभी प्रोडक्ट्स (आशीर्वाद आटा) का आज से मेरे द्वारा पूर्णतया बहिष्कार। विकल्प ” అని ఉంది. #BoycottHalalProducts నేను ఈరోజు నుండి అన్ని ITC ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరిస్తున్నాను. అంటూ పోస్టులు పెట్టారు. #BoycottHalalProducts నేను ఈరోజు నుండి అన్ని ITC ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరిస్తున్నాను. అంటూ పోస్టులు పెట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఇమేజ్ లో ఉన్న హలాల్ ధృవీకరణ తప్పనిసరి అన్న ప్రోడక్ట్స్ భారతదేశంలో విక్రయించరని, దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రమే ఉద్దేశించిన ఆశీర్వాద ఆటా అని స్పష్టంగా తెలుస్తోంది. మేము Aashirvaad atta అంటూ సెర్చ్ చేయగా.. మేము aashirvaad.com అనే వెబ్సైట్ను కనుగొన్నాము. అన్ని భారతీయ ఉత్పత్తులను అందులో ఉంచారు. అక్కడ మాకు హలాల్ ధృవీకరించిన ఉత్పత్తులు ఏవీ కనుగొనలేకపోయాం. ITC replied to an X (Twitter) user who claimed that ITC is forcing Hindus to eat food certified by extremist groups. ITC replied to this allegation with the comment: “A completely false, erroneous and mischievous message is being posted/circulated implying that Aashirvaad Atta is being sold in India with Halal logo. We would like to clarify that the pack shown in these messages is a very old Export-only pack that was never meant for sale within India. Such kind of erroneous and false messages implying that Aashirvaad Atta is being sold with a Halal logo do not help anyone. Hence, we urge all to not publish or circulate such messages. If anyone has any query related to Aashirvaad Atta or any other products of Aashirvaad please write to us at [email protected]. కొన్ని గ్రూపులు హలాల్ ధృవీకరించిన ఆహారాన్ని తినమని హిందువులను బలవంతం చేస్తున్నారని ఆరోపిస్తున్న X (ట్విట్టర్) వినియోగదారుకు ITC సమాధానం ఇచ్చింది. ఈ ఆరోపణకు ITC ఇలా సమాధానమిచ్చింది: “ఆశీర్వాద్ ఆటా భారతదేశంలో హలాల్ లోగోతో విక్రయిస్తున్నారని సూచించే ఫోటోలు పూర్తిగా తప్పుడు సమాచారంతో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ సందేశాలలో చూపించిన ప్యాక్ చాలా పాతది. ఎగుమతులకు మాత్రమే ఉపయోగించే ప్యాక్ అని మేము స్పష్టం చేస్తున్నాము, ఇది భారతదేశంలో ఎప్పుడూ అమ్మలేదు. ఆశీర్వాద్ ఆటా హలాల్ లోగోతో విక్రయిస్తున్నారనే సందేశాలను ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మేము అందరినీ కోరుతున్నాము. ఎవరైనా Aashirvaad Atta లేదా Aashirvaad యొక్క ఏదైనా ఇతర ఉత్పత్తులకు సంబంధించిన ఏవైనా సందేహాలను కలిగి ఉంటే, దయచేసి [email protected] ని సంప్రదించండి" అని కోరారు. అందువల్ల, హలాల్ ధృవీకరణ తప్పనిసరి అయిన దేశాలకు సరఫరా చేయాల్సిన ఆశీర్వాద ఆటా ప్యాక్ చిత్రం తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో చెలామణిలో ఉంది. భారతదేశంలోని ఆటాకు హలాల్-ధృవీకరణ లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - ITC clarifies halal-certified Aashirvad Atta is not sold in India Claim : ITC is selling its halal-certified products, like Aashirvad atta, in the Indian market. Claimed By : Twitter users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Twitter Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software