Fact Check : సీఎం జగన్ మీద ఎదురుతిరిగిన కార్యకర్తలు, గంజాయి తాగి వచ్చి జగన్ పై దాడికి యత్నించారనే వాదన అవాస్తవం.
ఫిబ్రవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని దెందులూరులో జరిగిన క్యాడర్ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.By Sridhar Published on 28 Feb 2024 11:18 PM IST
Claim Review:YCP activists, consumed Ganja and attempts to attack CM Jagan in Denduluru Siddham meeting
Claimed By:Social Media users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Next Story