About: http://data.cimple.eu/claim-review/ac018734f30f214e12cf541225f81184bd2af180dba5eaabd4c733d4     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Mon Sep 16 2024 12:50:39 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడితే క్యాన్సర్ వస్తుందా..? ఈ వీడియోలో.. ఒక యువకుడు మంచం మీద కూర్చుని, ఛార్జింగ్ లో ఉన్న ల్యాప్టాప్ తో పని చేస్తున్న యువతి భుజాలపై చేయి వేసినప్పుడు కొద్దిగా విద్యుత్ షాక్కు గురైనట్లు తెలిపాడు @fenoogreek అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కు సంబంధించిన ఓ వీడియో WhatsAppలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఒక యువకుడు మంచం మీద కూర్చుని, ఛార్జింగ్ లో ఉన్న ల్యాప్టాప్ తో పని చేస్తున్న యువతి భుజాలపై చేయి వేసినప్పుడు కొద్దిగా విద్యుత్ షాక్కు గురైనట్లు తెలిపాడు. అతను ఒక హ్యాండ్హెల్డ్ పరికరాన్ని తీసుకుని, స్త్రీని తన చేతిని దాని దగ్గరికి తీసుకురావాలని కోరగా.. ఆమె అలా చేసినప్పుడు, ఆ పరికరం ఆమెపై విద్యుత్ ప్రవాహం జరుగుతోందనే రుజువును చూపిస్తుంది. ఆ వ్యక్తి పేర్కొన్న రీడింగ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి రేడియేషన్ ప్రవహించి మన శరీరంలో క్యాన్సర్కు కారణమవుతుందని ఆ యువకుడు చెప్పడంతో వీడియో ముగుస్తుంది. ఫ్యాక్ట్ చెకింగ్:ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడడం వలన క్యాన్సర్ వస్తుందని చెప్పే ఎటువంటి పరిశోధనకు సంబంధించిన వివరాలు మాకు లభించలేదు. నిపుణులు కూడా ఈ విషయాన్ని తెలిపారు. నాన్-అయోనైజింగ్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వ్యాపించదని నిపుణులు కూడా స్పష్టం చేశారు. అనేక అధ్యయనాలు ELF రేడియేషన్, క్యాన్సర్ మధ్య లింక్ లకు సంబంధించిన అవకాశాలను పరిశీలించారు. ELF రేడియేషన్కు గురికావడం వలన క్యాన్సర్కు కారణమవుతుందనే వాదనకు ఎటువంటి ఆధారాలు వారు నివేదించలేదు. ELF అయస్కాంత క్షేత్రం (విద్యుత్ క్షేత్రం కాదు) కారణంగా ల్యుకేమియాకు గురికావడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వాదనలను కూడా ఖండించారు. WHO టాస్క్ గ్రూప్ కూడా ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆధునిక మానవుడి జీవితంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సర్వసాధారణంగా మారాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మొదలైన ఎలక్ట్రిక్ ఉపకరణాలు.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ లు ELF రేడియేషన్ను మాత్రమే విడుదల చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని భావించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ వీడియో లో చెప్పే భయంకరమైన వాదనను సమర్థించడానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. ల్యాప్టాప్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ రాదు. కాబట్టి వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు. క్లెయిమ్: ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడితే క్యాన్సర్ వస్తుందా..? క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం News Summary - In a WhatsApp forward, a young man claims that electric currents flowing through a charging laptop can flow through our bodies and cause cancer. Claim : Could Using a Laptop While It's Charging Cause Cancer? Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Network Claim Source : Social Media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software