Fact Check: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన రష్మిక మందన్న?నిజం ఇక్కడ తెలుసుకోండి...
రష్మిక మందన్న అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్లు చూపిస్తున్న చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
By K Sherly Sharon Published on 8 Feb 2025 10:23 PM ISTClaim Review:రష్మిక మందన్న తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న దృశ్యాలు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ వాదన తప్పు. ఇది డిజిటల్గా ఎడిట్ చేయబడిన ఫోటో, నిజమైన ఫోటోలో ఉన్న వ్యక్తి BBC టీవీ ప్రెజెంటర్ నిక్కీ చాప్మన్.
Next Story