Fact Check: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాడుకునే వీడియో ఆంధ్రప్రదేశ్కి చెందినది కాదు తమిళనాడుకు చెందినది
తమిళనాడులో జరిగిన ఓ ఘటనను ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారుBy Sridhar Published on 12 April 2024 5:50 PM IST
Claim Review:A video showing party workers throwing chairs and fighting at Vijayawada TDP BJP JSP Athmeeya meeting
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Fact:తమిళనాడులో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను, విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశానికి చెందినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Next Story