Fact Check: రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తోందని బృందా కారత్ అన్నారా? లేదు, నిజం తెలుసుకోండి…
రేపిస్టులకు మరణశిక్ష విధించడాన్ని CPI(M) వ్యతిరేకిస్తోందన్న క్లెయిమ్లతో “రేపిస్టులకు అండగా ఉంటాము” అంటూ బృందా కారత్ చిత్రంతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.By K Sherly Sharon Published on 17 Dec 2024 12:30 PM GMT
Claim Review:రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తుందని బృందా కారత్ అన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:క్లెయిమ్ తప్పు. రేపిస్టులకు మద్దతుగా సీపీఐ(ఎం) నిలుస్తుందని బృందా కారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Next Story