Fact Check: MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా రూ.100 కోట్ల నగదు, 50 కేజీల బంగారం పట్టుబడిందన్న వాదన అవాస్తవం
ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కవితను ఈడీ అరెస్ట్ చేసింది.By Sridhar Published on 18 March 2024 8:32 PM IST
Claim Review:IT seized Rs. 100 crore cash and 50 Kg gold during raids at BRS MLC Kavitha's house in Hyderabad
Claimed By:Facebook users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story