Fact Check : చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించినట్లు వచ్చిన వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు
వాస్తవానికి వైరల్ అయిన వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ పై వ్యాఖ్యలు చేశారుBy Badugu Ravi Chandra Published on 27 Aug 2024 4:33 PM GMT
Claim Review:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు పోడు అని సీఎం చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు అంటూ వైరల్ అయిన వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Fact:వాస్తవానికి వైరల్ అయిన వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ పై వ్యాఖ్యలు చేశారు
Next Story