Fact Check : చంద్రబాబు నాయుడు పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ప్రదర్శిస్తుండగా, అసభ్యకరమైన చిత్రం తెరపైకి వచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 17 July 2024 6:16 AM GMT
Claim Review:SLBC సమావేశంలో చంద్రబాబు నాయుడు PPT ప్రెసెంటేషన్ ఇస్తుండగా అసభ్య చిత్రం అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది అంటూ వైరల్ అవుతున్న పోస్ట్
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story