Fact Check: ప్రధాని మోదీని విస్మరించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్? నిజం ఇక్కడ తెలుసుకోండి...
పారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విస్మరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
By K Sherly Sharon Published on 15 Feb 2025 10:58 PM ISTClaim Review:పారిస్ ఏఐ సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించారు, భారత దేశాన్ని అవమానపరిచారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ వైరల్ క్లెయిమ్ తప్పు. పారిస్ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించలేదు.
Next Story