Fact Check: కేటీఆర్ కోసం దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేసారని క్లెయిమ్ చేస్తున్న ఫోటో వైరల్.By K Sherly Sharon Published on 7 Jan 2025 5:04 PM IST
Claim Review:ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వకూడదని దివ్వెల మాధురి ప్రత్యేక పూజలు చేశారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ అవుతున్న న్యూస్ కార్డు ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి తయారు చేసినది.
Next Story