నిజమెంత: బ్రిక్స్ సదస్సులో కొత్త కరెన్సీని సభ్య దేశాలు ప్రవేశపెట్టలేదు
వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ కాదు. నోటు బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకాత్మకంగా జారీ చేశారుBy Newsmeter Network Published on 29 Oct 2024 7:54 AM GMT
Claim Review:వైరల్ చిత్రం BRICS దేశాలు ఆమోదించిన కొత్త అధికారిక కరెన్సీని చూపుతుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ కాదు. నోటు బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకాత్మకంగా జారీ చేశారు. ఇది అసలు కరెన్సీ కాదు.
Next Story