Fact Check: రకుల్ ప్రీత్ పెళ్లికి 10 కోట్లు ఇవ్వమని కేటీఆర్ గ్రీన్కో కంపెనీని అడిగారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రూ.10 కోట్లు ఇవ్వాలని ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీని మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపిస్తున్న న్యూస్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.By K Sherly Sharon Published on 26 Dec 2024 4:10 PM IST
Claim Review:సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రూ.10 కోట్లు ఇవ్వాలని ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీని ఆదేశించిన కేటీఆర్.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఇది నకిలీ న్యూస్ కార్డు, నటి రకుల్ ప్రీత్ పెళ్లికి 10 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించినట్లు ఎలాంటి వార్తలు లేవు.
Next Story