Fact Check: "భాష" అనే పదాన్ని తప్పుగా రాశారు అంటూ చూపుతున్న వైరల్ చిత్రం 2018 సంవత్సరం నాటిది
వాస్తవానికి 2018 సంవత్సరానికి చెందిన ఫోటో, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 1 Sep 2024 4:42 PM GMT
Claim Review:ఒక బ్యానర్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం "భాష" అనే పదాన్ని తప్పు స్పెల్లింగ్ను ప్రదర్శించి, భాష పట్ల అగౌరవం చూపుతుంది అంటూ వైరల్ అవుతున్న చిత్రం
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ వైరల్ ఫోటో 2018 కి చెందినది మరియు ఇటీవలిది కాదని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story