Fact Check : నిరుద్యోగం పై ప్రశ్నకు, ఎంపీ ధర్మపురి అరవింద్ హిందూ మతం గురించి మాట్లాడుతున్నట్లు చూపుతున్న వీడియో ఎడిట్ చేయబడింది
వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.By Sridhar Published on 20 April 2024 2:27 PM IST
Claim Review:This video shows MP Dharmapuri Arvind speaking on Hinduism to a question about unemployment.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:నిరుద్యోగం పై ప్రశ్నకు, ఎంపీ ధర్మపురి అరవింద్ హిందూమతం పై సమాధానమిస్తున్నట్టు వైరల్ అవుతున్న వీడియో ఎడిట్ చేయబడింది.
Next Story