నిజమెంత : హైదరాబాద్ లో MDMA డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు విధ్యుత్ రెడ్డి ?
28-01-2024న విశ్వసనీయ సమాచారం మేరకు MDMA పౌడర్తో ఉన్న నిందితురాలు A-2 లావణ్యను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే లావణ్యను కస్టడీకి కోరుతూ, పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.By Sridhar Published on 1 Feb 2024 6:11 PM IST
Claim Review:YCP MLA's brother Vidyuth reddy caught in Lavanya's Drug case in Hyderabad ?
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Next Story