Fact Check : NCC ట్రైనింగ్ పేరుతో అర్ధరాత్రి వేళ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న వీడియోను, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది
వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో 2024 ఫిబ్రవరి నాటిది అని శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల (SSN) యాజమాన్యం న్యూస్ మీటర్ కి తెలియజేసింది.By Badugu Ravi Chandra Published on 27 July 2024 5:45 PM GMT
Claim Review:చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో కర్రలతో చితకబాదిన సీనియర్ NCC విద్యార్థులు అంటూ వచ్చిన వీడియో పోస్ట్
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు వైరల్ అవుతున్న వీడియో 2024 ఫిబ్రవరి లో జరిగింది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story