Fact Check: మా కుటుంబంలో గొడవలకు కారణం కేటీఆర్… అని మంచు లక్ష్మి అన్నారా? లేదు, వైరల్ న్యూస్ కార్డ్ ఎడిట్ చేయబడింది
మా కుటుంబంలో గొడవలకు కేటీఆరే కారణం అని మంచు లక్ష్మి మీడియాతో చెప్పినట్లు చూపిస్తున్న ఫోటో వైరల్ అవుతోంది.By K Sherly Sharon Published on 12 Dec 2024 9:48 AM GMT
Claim Review:మంచు కుటుంబంలో గొడవలకు కేటీఆరే కారణం అన్న మంచు లక్ష్మి.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. వైరల్ ఫోటో ఎడిట్ చేసి తయారుచేయబడింది.
Next Story