Fact Check: మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైలుపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారా? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి...
మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైలుపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారనే క్లెయిమ్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.By K Sherly Sharon Published on 3 Feb 2025 1:10 PM IST
Claim Review:ఝాన్సీ నుండి ప్రయాగ్రాజ్కు ప్రయాణిస్తున్న ప్రత్యేక మహాకుంభ రైలుపై రాళ్ళూ రువ్వింది ముస్లింలు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:చాలా సమయం రైలు కోసం వేచి చుసిన ప్రయాణికులు, ప్లాట్ఫారమ్పైకి వచ్చిన రైల్ తలుపులు తెరుచుకోకపోవడం వల్ల కోపంతో రైలుపైకి రాళ్లు రువ్వారు. ఇక్కడ మతపరమైన కోణం లేదు.
Next Story