Fact Check : ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను చూపడం లేదు
ఈ దావా తప్పు మరియు తెలంగాణలో రైతుల నిరసనకు సంబంధిన వీడియో అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 21 Aug 2024 2:39 AM GMT
Claim Review:ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న ప్రజలు
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది కాదు తెలంగాణకు సంబంధించినది అని న్యూస్మీటర్ కనుగొన్నది.
Next Story