Fact Check: UPIలో 2000 రూపాయలకు మించిన లావాదేవీలపై పన్ను? లేదు, నిజం తెలుసుకోండి
2000 రూపాయలకు మించిన UPI లావాదేవీలపై ఏప్రిల్ 1వ తారీకు నుండి 1.1% పన్ను అని క్లెయిమ్ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.By K Sherly Sharon Published on 14 Dec 2024 6:32 AM GMT
Claim Review:2000 రూపాయలకు మించిన UPI లావాదేవీలపైన 1.1% పన్ను వచ్చే ఏప్రిల్ 1వ తారీకు నుంచి అమలు.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. 1.1% పన్ను కేవలం PPI ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచే అమలులో ఉంది.
Next Story