Fact Check : జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు కోల్పోయి నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే అని జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించలేదు
లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎలాంటి రిపోర్ట్స్ దొరకలేదుBy Sridhar Published on 16 April 2024 1:01 AM IST
Claim Review:Jaya Prakash Narayan said, "If Jagan loses the upcoming elections, it will be the innocent people who lose the welfare schemes."
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:'జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు’ అని 'నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే' అని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించలేదు.
Next Story