Fact Check: ఉచితాలు, మైనారిటీల కోసం డబ్బు వృధా చేసినందుకు ఢిల్లీలో ఆప్ నేతలపై దాడి? ఇవిగో నిజాలు
ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్కు సంబంధించిన 2022 సంఘటన తప్పుడు వాదనలతో ప్రచారం చేయబడుతోంది.By Newsmeter Network Published on 20 Nov 2024 1:09 PM GMT
Claim Review:ఢిల్లీ సొమ్మును వృధా చేసిందని లేక ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నంలో హిందువులను విస్మరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ ప్రజలు దాడి చేసారు అని వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X, Facebook and YouTube
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవం. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల మూలంగా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్పై ఆప్ కార్యకర్తలు 2022లో దాడి చేసిన ఘటన.
Next Story