Fact Check: బంగ్లాదేశ్లో మహంకాళి ప్రతిమను ధ్వంసం చేయట్లేదు; నిజం ఇక్కడ తెలుసుకోండి
బంగ్లాదేశ్లో మహంకాళి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అనే క్లెయిమ్తో వీడియో వైరల్ అవుతుంది.By K Sherly Sharon Published on 3 Dec 2024 1:33 PM GMT
Claim Review:బంగ్లాదేశ్లో మహంకాళి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారని వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్ సుల్తాన్పూర్లో కాళీ ఆలయంలో నిమజ్జనం కోసం కాళీ మాత విగ్రహాన్ని విడదీస్తున్నప్పటి సంఘటన.
Next Story