Fact Check: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారంటూ వచ్చిన వార్తా కథనం ఫేక్
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై దగ్గుబాటి పురందేశ్వరి ఏమీ వ్యాఖ్యానించలేదు.By Sridhar Published on 13 April 2024 1:23 AM IST
Claim Review:Andhra Pradesh BJP State President Daggubati Purandeswari stated that the NDA alliance will cancel Muslim reservations soon after coming into power.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారంటూ వచ్చిన వార్తా కథనం ఫేక్. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై దగ్గుబాటి పురందేశ్వరి ఏమీ వ్యాఖ్యానించలేదు.
Next Story