Fact Check : కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
వాస్తవానికి 2017 సంవత్సరానికి చెందిన ఫోటో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 9 July 2024 9:16 AM GMT
Claim Review:ఆంధ్రప్రదేశ్లో TDP కూటమి ప్రభుత్వం రోడ్స్ మరమ్మతులు చేయకుండా గుంతలను కొబ్బరికాయతో పూడ్చారు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఈ ఫోటో 2017 నుంచి సోషల్ మీడియా ఖాతాలో చక్కర్లు కొడుతోంది అని న్యూస్ మీటర్ కనుగొంది.
Next Story