Fact Check : ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో వైరలవుతున్న వీడియో ఇప్పటిది కాదు.. నిజం ఇక్కడ తెలుసుకోండి
కిక్కిరిసిన రైలులో ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తులు అనే క్లెయిమ్తో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 18 Feb 2025 6:18 PM ISTClaim Review:కిక్కిరిసిన రైలులో కుంభమేళాకు వెళ్తున్న భక్తులు అని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో పాతది, 2018 నుండి చాలాసార్లు వైరల్ అయింది.
Next Story