Fact Check: వీడియో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మానసిక రోగుల స్థితిని చూపించట్లేదు; నిజం తెలుసుకోండి…
హాస్పిటల్ వార్డులో కటకటాల వెనుక ఉన్న మానసిక రోగులను చూపిస్తున్న వీడియో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దృశ్యాలు అన్న క్లెయిమ్లతో వైరల్ అవుతున్నాయి.By K Sherly Sharon Published on 11 Dec 2024 5:10 AM GMT
Claim Review:హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మానసిక రోగులను బహిరంగంగా ప్రదర్శిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్లో "మానసిక ఆసుపత్రి" థీమ్ పండల్ను చూపిస్తుంది.
Next Story