ఫ్యాక్ట్ చెక్: ఇది సూర్యోదయం వీడియోనా? నిజమీదే…
ISRO రాకెట్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను సూర్యోదయంగా చూపిస్తూ సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తున్నారు.By M Ramesh Naik Published on 21 Dec 2024 1:39 PM GMT
Claim Review:'శ్రీ సూర్య నారాయణ దర్శనం అందరు తిలకించండి' అని వీడియో వైరల్.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Fact:ఈ వీడియోలో చూసింది సూర్యోదయం కాదు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి ISRO నిర్వహించిన GSLV MK3 రాకెట్ ప్రయోగం.
Next Story