Fact Check: మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం, కూలిన వంతెన? అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి...
మహా కుంభమేళాలో వంతెనపై జరిగిన భారీ అగ్ని ప్రమాదం, వంతెన కూలిపోయి మునిగి పోయిన వాహనాలు అనే క్లెయిమ్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
By K Sherly Sharon Published on 13 Feb 2025 6:27 PM ISTClaim Review:జనవరి 31, 2025న మహా కుంభమేళాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.
Next Story