Fact Check: సౌదీ అరేబియాకు సంబంధించిన విజువల్స్ ను ఖమ్మం ఘటనకు సంబంధించినవిగా ప్రచారం
కాలనీల్లోకి వరద నీరు పొంగిపొర్లడంతో తెలంగాణలోని ఖమ్మం పట్టణం వరదల బారిన పడింది.By Newsmeter Network Published on 5 Sep 2024 11:17 AM GMT
Claim Review:ఖమ్మంలో 9 మంది ప్రాణాలను కాపాడిన JCB డ్రైవర్ కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Fact:వైరల్ వీడియో ఈ ఏడాది ప్రారంభంలో బిషా వరదల సమయంలో సౌదీ అరేబియాకు సంబంధించింది. ఈ వీడియోతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు.
Next Story