నిజమెంత : డబ్బు కోసం వ్రుద్దురాలైన సొంత మేనత్తపై తువ్వాలుతో హత్యా ప్రయత్నం చేసిన గుంతకల్లు వైసీపీ అధికార ప్రతినిధి యాగంటి సత్తిరెడ్డి.
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని, చెడు అలవాట్లకు బానిసగా మారి అప్పులు తీర్చేందుకు డబ్బుల కోసం తన సొంత మేనత్తపై తువ్వాలుతో హత్యా ప్రయత్నం చేసిన గుంతకల్లు వైసీపీ అధికార ప్రతినిధి యాగంటి సత్తిరెడ్డి.By Sridhar Published on 30 Jan 2024 8:23 PM IST
Claim Review:Guntakallu YCP leader Yaganti Satthi Reddy who tried to kill an elderly woman with a towel for money .
Claimed By:Social Media Users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Next Story