Fact Check : తోకలు కత్తిరిస్తా జాగ్రత్త అంటూ 2018లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియోను, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది
ఈ వీడియోను షేర్ చేస్తూ రాష్ట్రంలోని BC అందరికీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు అంటూ తప్పుడు వార్త.By Sridhar Published on 14 May 2024 11:23 AM IST
Claim Review:ఎక్కువ తక్కువ చేస్తే బీసీల తోకలు కత్తిరిస్తా జాగ్రత్త అంటూ రాష్ట్రంలోని బీసీలందరికీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Next Story