Fact Check: యూపీ ముజఫర్నగర్లో హిందూ అమ్మాయిని వేధించిన ముస్లిం వ్యక్తి ? కాదు, నిజం ఇక్కడ తెలుసుకోండి...
ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి ఒక అమ్మాయిని వేధిస్తున్నాడనే క్లెయిమ్లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 10 Feb 2025 12:46 PM ISTClaim Review:ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని ముజఫర్నగర్ పోలీసులు చెప్పారు, నిందితుడిని రోహిత్ అనే హిందువుగా గుర్తించారు.
Next Story