Fact Check : జగన్ ఓటమిని తట్టుకోలేక రామోజీరావు మృతి చెందినట్లు వచ్చిన సాక్షి పత్రిక క్లిప్ ఎడిట్ చేయబడింది
వాస్తవానికి వైరల్ అయిన సాక్షి పత్రిక క్లిప్ ఫేక్ అని న్యూస్మీటర్ కనుగొంది.By Badugu Ravi Chandra Published on 10 Jun 2024 9:42 PM IST
Claim Review:వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక ఈనాడు గ్రూప్ అధినేత మొగల్ రామోజీరావు మృతి చెందారని సాక్షి పత్రిక క్లిప్
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వాస్తవానికి వైరల్ అయిన సాక్షి పత్రిక క్లిప్ ఫేక్ మరియు సవరించబడింది అని న్యూస్మీటర్ కనుగొంది.
Next Story